ప్రచురణార్థం డిసిహెచ్ఎస్ కార్యాలయము, పెద్దపల్లి:
5 కోట్ల రూపాయలతో నిర్మించబడిన 30 పడకల నంది మేడారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను గౌరవనీయులైన మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం నేటి నుండి OP సేవలు ప్రారంభించబడినట్లు సూపరింటెండెంట్ డా. శ్రీధర్ గారు ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. కావున చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.
TELANGANA PEDDAPALLI
*నందిమేడారం ఆసుపత్రి లో ఓపి సేవలు ప్రారంభం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **