వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న మందాడి హని అనే విద్యార్థిని ప్రతిభ కనబరిచి సోసైటీ స్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. ఆమె సాధించిన ఈ విశిష్ట విజయాన్ని గుర్తిస్తూ ఈ రోజు సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ హైదరాబాదులో మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, గురుకుల విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మందాడి హని సాధించిన విజయం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు.
పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు తల్లిదండ్రులు హని విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
TELANGANA RAJANNA SIRCILLA
నేటి ప్రభాత దర్శిని గురుకుల విద్యార్థులకు సన్మానం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **