ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెహ్రూ పార్క్ సమీపంలో పోలీస్ శాఖ రవాణా శాఖ సంయుక్తంగా స్కూలు విద్యార్థులతో మానవహారం నిర్మించి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏసిపి పండరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి డి టి ఓ శ్రీనివాస్ గౌడ్ ఎస్ ఐ చెన్నకేశవులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
TELANGANA JANGOAN
జనగామ 15 ఏప్రిల్ 2026
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **