తంగళ్లపల్లి వార్తలు మే 13, 2026 ఇందిరమ్మ కాలని గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ గారి ఆధ్వర్యంలో మరియు తాడూరు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ..
నిరుపేదల కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతగానో అండగా ఉంటుందని పేర్కొన్న తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాలగం ప్రవీణ్ (టోనీ) గారు,,
గ్రామంలో గజ్జెల్లి శ్రీవల్లిక 15000,
వాసం రజిత 30000,
రాచర్ల వాణి 23000,
బొడ్డు సుమశ్రీ 22500
తిప్పిరి కార్తిక్ 37,500. మరియు
బింగి సత్యనారాయణ గత కొద్దీ రోజుల కిందట మృతి చెందగా వారి కుటుంబానికి ప్రజా పాలనలో చేనేత పథకం కింద 5 లక్షల,రూపాయలు చెక్కులాను, లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి అందచేసిన గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాలగం ప్రవీణ్ (టోనీ)..
రాష్ట్ర ప్రభుత్వ విప్ & వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ kk మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాలగం ప్రవీణ్ (టోనీ), గార్లకి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారుల కుటుంబ సభ్యులు..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు రచన, సధానందం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెళ్లి శ్యామ్, amc డైరెకర్లు పొన్నాల పర్శరాములు, ఆరపెల్లి బాలు, గ్రామ వార్డు సభ్యులు ఒడ్డెపెల్లి రమ, మందాటి శారద తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరినేని రాము,గడ్డం మధుకర్, రంగు శ్రీనివాస్,వెంకన్న, మీరాల శ్రీనివాస్,శ్రీరామ్,కొండ రాజు, అడిగోప్పుల యమున, దికొండ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.