ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుండి 21 వరకు పరీక్ష రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుండి 12:00 వరకు మరియు మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 గంటల వరకు జరుగును. 13 పరీక్ష కేంద్రాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 3664 సెకండ్ ఇయర్ విద్యార్థులు 1414,మొత్తం విద్యార్థులు 5078 మంది పరీక్షలు రాస్తున్నారు ఇట్టి పరీక్ష నిర్వహణ కొరకు ఇద్దరు DEC మెంబర్స్, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ టీం, మరియు ఒకరు కస్టోడియన్ లను ఏర్పాటు చేయడం జరిగింది పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు త్వరగా చేరుకునేలా బస్సు రూట్ లను ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు సరైన వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేయడం జరిగింది.
TELANGANA PEDDAPALLI
రేపటినుండి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహణకు సర్వం సిద్ధం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **