రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లోని ఓగులాపూర్, లక్ష్మీపుర్, తంగళ్లపల్లి గ్రామాల్లో పలు కార్యక్రమాలలో పాల్గొన్న నియోజకవర్గం ఇంచార్జి కెకే మహేందర్ రెడ్డి గారు.
నూతన గృహప్రవేశాల కార్యక్రమం లో పాల్గొని లబ్ధిదారులకు నూతన పట్టు వస్త్రాలు కానుకగా పెట్టి లబ్ధిద్దరులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
త్వరిత గతిన ఇoడ్ల పూర్తి చేయాలనీ అధికారులకు తెలియచేయడం జరిగింది.
ఇందిరమ్మ కమిటీల కృషి ఫలితం ఈ గృహప్రవేశం లు అని తెలిపారు.
అనఁతరం మండల కేంద్రం లో అంగరంగ వైభవంగా జరుగుతున్నా బీరప్ప కళ్యాణం లో,కెకే పాల్గొనగా గొల్ల కురుమ సంఘ పెద్దలు ఎగుర్ల కరుణాకర్, ప్రశాంత్, కుంటయ్య, రమేష్ మరియు కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికి దేవుళ్ళ దర్శనం తో ఆశీర్వాదాం ఇప్పిస్తూ,గొంగడి తో సత్కారం చేయడం జరిగింది.
అలాగే తoగళ్లపలి లో అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయ నిది నుండి లబ్ధిదారులు
కొండలత 25 వేల రూపాయలు, మంచిగట్ల లాస్య 25000, నాగాండ్ల అఖిల 25000, దావన వేణి జమ్మయ్య 12500,
గుగ్గిళ్ల మల్లయ్య 60000,సెల్లా లక్ష్మి 26500 ల చెక్కులను అందివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెళముల స్వరూప రెడ్డి, వైస్ ఛైర్మెన్ నేరల్ల నర్సింగం, సర్పంచ్లు మోర లక్ష్మి రాజo, నాయిని సాయి, పర్శరాములు,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బాలు, పరుశురాం,నాయకులు లింగాల భూపతి, ఆనందం, సుద్దాల శ్రీనివాస్,మచ్చ శ్రీనివాస్,బైరినేని రాము, శ్రీకాంత్ గౌడ్, కటకం రాజు, కొత్త రవి,మునిగల రాజు,కావటి మల్లేశం, మీరాల శ్రీను, పెద్దురు తిరుపతి,ఎడమల ప్రతాప రెడ్డి, కొత్త సంతోష్ గౌడ్,బొడ్డు పరుశురాం,గనాది కిషన్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
మండలం లో కొనసాగుతున్న నూతన ఇందిరమ్మ గృహప్రవేశాలు, సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లప
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **