కడెం నేటి ప్రభాత దర్శిని మే 9 హైదరాబాద్ లోని కొంపల్లి హైందవ నియంత్రణ కన్వెన్షన్ లో జరిగిన గాడుపు (తోట) సుమిత్ (అడ్వకేట్) వివాహానికి హాజరైన మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్. వివాహనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల రాజేందర్ గౌడ్. అనుగులూరి కిష్టాగౌడ్. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొండగోని రవీందర్ గౌడ్. గొల్లపల్లి శరత్ గౌడ్. తదితరులు హాజరైనారు
TELANGANA HYDERABAD
నూతన వధూవరులను ఆశీర్వదించిన మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **