నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన చంద్ర హసన్, అనే యువకుడు గత కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించిన కడెం పెద్దూర్ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్, మానవత్వంతో స్పందించి తన సొంత ఖర్చులతో ప్రత్యేక వాహనంలో హైదరాబాదులోని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు ఈ సందర్భంగా సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ ను పలువురు గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు,
TELANGANA NIRMAL
మానవత్వం చాటుకున్న కడెం సర్పంచ్ దీకొండ విజయ్మానవత్వం చాటుకున్న కడెం సర్పంచ్ దీకొండ విజయ్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **