ఈరోజు గంభీరావుపేట మండలంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రుల పర్యటన సందర్భంగా మీడియా మిత్రుల కోసం కలెక్టరేట్ వద్ద ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ వాహనం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్ నుండి గంభీరావుపేటకు బయలుదేరుతుంది. కావున మీడియా మిత్రులు సమయానికి హాజరై ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవలసిందిగా మనవి.