• Other News
  • Live TV
  • జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పెద్దపల్లి

    Reporter
    admin April 13, 2026, 5:01 pm
    జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పెద్దపల్లి

    జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎండ వడదెబ్బ (Heat Wave) కారణంగా కలిగే అనారోగ్య సమస్యలు మరియు మరణాలను నివారించేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, పెద్దపల్లి గారు సూచించారు.
    ప్రజలు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు:
    మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి.
    బయటకు వెళ్లేటప్పుడు తలపై గుడ్డ/టోపీ ధరించాలి, గొడుగు వాడాలి.
    తరచుగా నీరు, ORS, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవాలి.
    తేలికపాటి, పలుచని, లేత రంగు దుస్తులు ధరించాలి.
    పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి.
    ఎండలో ఎక్కువసేపు పని చేయకుండా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.
    బయట నిలిపిన వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు.
    మద్యం, అధిక కాఫీ, టీ వంటి పానీయాలు తగ్గించాలి.
    వడదెబ్బ లక్షణాలు:
    అధిక జ్వరం (శరీర ఉష్ణోగ్రత పెరగడం)
    తలనొప్పి, తల తిరగడం
    వాంతులు, అలసట
    చర్మం ఎర్రబడడం, చెమటలు ఆగిపోవడం
    ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచించారు.
    జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో హీట్ స్ట్రోక్ చికిత్సకు అవసరమైన సౌకర్యాలు, ORS, మందులు సిద్ధంగా ఉంచబడినట్లు తెలిపారు.
    ప్రజలు అప్రమత్తంగా ఉండి, చిన్న జాగ్రత్తలతోనే వడదెబ్బ ప్రమాదాలను నివారించవచ్చు అని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పేర్కొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login