రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామం లో సబ్ స్టేషన్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నాయకులు
సుమారు 3 కోట్ల 40 లక్షలతో పాపయిపల్లి,గోపాలరావు పల్లె, తాడూరు బెంద్రం పల్లె గ్రామాల రైతులకు, గృహ వినియోగధారులకు లో ఓల్టేజ్ సమస్య లేకుండా,నిత్యం నిరంతరం నాన్యమైన విద్యుత్ అందించడం కోసం 33/11కెవి సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది
సెస్ పరిధి లోని గ్రామాలల్లో సంబరాల్లో రైతులు హర్ష0 వ్యక్తం చేస్తూ
ఎంపిడిసిల్ ఎస్ఇ బిక్షపతి గారికి ధన్యవాదములు తెలిపారు.
నిరంతరం ప్రజా సమస్యలే ద్యేయంగా ఈ ప్రాంతా రైంతగా సమస్యలు చిత్తశుద్ధి తో తీర్చడం లో ముందుండే స్థానిక నేత కేకే మహేందర్ రెడ్డి గారికి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రి వర్గ నాయకులకు పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల్ల నర్సింగం గౌడ్ తాడురు సర్పంచ్ సధానందం, డైరెక్టర్స్ తిరుపతి రెడ్డి, పరుశురాం, శైలజ,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేల్పుల సాయి ప్రసాద్,మండల ఉపాధ్యక్షుల శ్రీకాంత గౌడ్ నాయకులు శ్రీరామ్, కిషన్,ప్రేమ్ రైతులు, నాయకులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
న్పిడిసిల్ ద్వారా 33/11 కెవి సబ్ స్టేషన్ మంజూరు ప్రభుత్వ పెద్దలకు పాలాభిషేకం సంబరాల్లో రైతులు : ప్రవీణ్ టోనీ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **