తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో సీఎం సహాయ నిధి నుండి ఈరోజు లబ్ధిదారులు గ్యాడారవేణి భవాని రూపాయలు 21,500,గ్యాడారవేణి పరుశురాము లుకు రూపాయలు 60,000,చెక్కులను మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నరసింహ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్దిమల్ల నరసయ్య చేతుల మీదుగా అందవ్వడం జరిగింది.
లబ్ధిదారులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ బీసీ సెల్ అధ్యక్షుడు కావేటి మల్లేశం ఉప సర్పంచ్ వేల్పుల శరత్,నాయకులు జనార్దన్ రెడ్డి, లింగా రెడ్డి, డ్యాగ ఎల్లయ్య, సోమిరెడ్డి శ్రీనివాస్, చిట్యాల శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **