• Other News
  • Live TV
  • మార్చి 18 కడెం నేటి ప్రభాత దర్శినిఉపాధి హామీ వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

    Reporter
    admin March 18, 2026, 5:39 pm
    మార్చి 18   కడెం నేటి ప్రభాత దర్శినిఉపాధి హామీ వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

    నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అంబారిపేట్ గ్రామం లో బుధవారం ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్. మాట్లాడుతూ మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులు పేదలకు పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో విబిజి రాంజీ. (వికాసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్) చట్టాన్ని తీసుకువచ్చి 125 రోజులు పని కల్పిస్తామంటే ప్రజలు నమ్మవద్దని పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబారీ పేట్ గ్రామం వద్ద రోడ్డుపై హరితహారం మొక్కల వద్ద ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి. మాట్లాడుతూ 12 సంవత్సరాల బిజెపి పరిపాలన కాలంలో ఉపాధి హామీ సిబ్బందికి సరైన సమయంలో వేతనాలు చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెట్టినటువంటి పాలకులు ఉపాధి కూలీలకు రెండు మూడు నెలల తర్వాత వేతనాలు చెల్లిస్తున్న ఈ పాలకులు 125 రోజులు పని కల్పిస్తామని విబిజి రాంజీ అనే చట్టం తేవడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించి విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని గ్రామాలలో గ్రామ పంచాయతీల ముందు ధర్నాలు చేయాలని వ్యవసాయ కూలీలకు పిలుపునిచ్చారు ఉపాధి హామీ పనులను బందు చేయడంలోభాగంగానే విబిజి రాంజీ అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారన్నారు వ్యవసాయ కూలీలకు నష్టం చేసే విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login