ఎల్లారెడ్డిపేట జూలై 27 : రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షులు శ్రీ అన్నబోయిన తిరుపతి (A T యాదవ్ )గారి ఆధ్వర్యంలో జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ అజ్మీర తిరుపతి నాయక్ గారిని నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన పంపిన లేఖ లో నూతనంగా నియమితులైన ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్ గారికి హృదయపూర్వక అభినందనలు చెపుతూ
సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు తిరుపతి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
TELANGANA RAJANNA SIRCILLA
జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి గా అజ్మీరా తిరుపతి నాయక్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **