మద్దికుంట గ్రామ ప్రజలకు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి 27/08/26.sir ఎన్యుమరేషన్ ఫామ్ఎవరికైతే నోటీస్ వచ్చిందో వారు నిన్న మన మద్దికుంట గ్రామపంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ గా మన ఎమ్మార్వో మేడం ఉమా లత గారు మరియు ఆర్ఐ విజయ్ కుమార్ సార్ గారు జిపిఓ సూర్య వంశీ. వచ్చి సరి చేయడం జరిగినది ఈరోజు ఆర్డీవో సార్ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల రేపు ఒక్కరోజు మనకు మిగిలిన ఎస్ఆర్ఐ ఫార్మ్స్ సరి చేయడం కోసంలాగిన్ ఇవ్వడం జరిగింది ఇంకా 85 మంది మిగిలి ఉన్నారువాళ్లు రేపు గ్రామపంచాయతీ వద్దకు వచ్చి సరి చేయించుకోగలరు
TELANGANA KAMAREDDY
మద్దికుంట పాలక వర్గం వినతి మేరకు సార్ ప్రక్రియ కు ఒక రోజు అవకాశం కల్పించిన కామారెడ్డి ఆర్డీఓ. ఎన్. వై. గిరి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **