*అన్నదాతా సుఖీభవ*
*మై వేములవాడ సేవా ట్రస్ట్*
నేటి ప్రభాత దర్శిని రాజన్న సిరిసిల్ల ప్రతినిధి
ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1968 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున స్థానిక టిటిడి ధర్మశాల రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని *నేటిఅన్నదాత లుగా* చిన్నారి మల్లెల దారా శర్మ మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈ అమ్మానాన్న సాంకృత్య శర్మ ప్రత్యూష దంపతులు దుబాయిలో ఈరోజు పుట్టినరోజు బర్దిపూర్ ఉత్తేజ్ బాబు పుట్టినరోజు సందర్భంగా వీధి అమ్మ నాన్న హైదరాబాద్ వాస్తవ్యులు రమేష్ బాబు శ్రీమతి దంపతులు చిన్నారి జవ్వాజి రెహన్షి జ్ఞాపకార్థం వీరి అమ్మానాన్న జవ్వాజి సంపత్ దంపతులు సిరిసిల్ల వాస్తవ్యులు శిరీష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పొదలకూరు చంద్రశేఖర్ రావు రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ లీలా శిరీష గైనకాలజిస్ట్ దంపతులు *శాశ్వత అన్నదాతలుగా* డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వర రావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టినరోజు పెళ్ళిరోజు, ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 9246939388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పొలాస రాజేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు