*కస్తూరిబా బాలికల విద్యాలయం రాజంపేటలో.*
తేది:-10/08/26 రోజున
*ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్--మాదక ద్రవ్యాల నిర్ములన--సైబర్ నేరాలు*
*మైనర్ల పై జరుగు నేరాలు* తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై*
*గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం*
*రాజంపేట సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.ఆంజనేయులు సార్ చూచన మేరకు ASI శ్రీ. నర్సింగరావు గారి ఆధ్వర్యంలో *పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908* *షి టీమ్ నం 8712686094*
*అత్యవసర సమయంలో డైల్ 100/112* కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని తల్లి తండ్రులు మరియు అధ్యాపకులు చెప్పినట్టు వినాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని
*పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ యు.U.శేషరావు పిసిలు.ప్రభాకర్ సాయిలు మాటలు పాటలు* ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈకార్యక్రమంలో షీ టీమ్స్.WPC. సౌజన్య.బ్లూ కోట్స్ PC. స్వామి గౌడ్ HG.పూల్ సింగ్ మరియు అధ్యాపక బృందం విద్యార్థినిలు పాల్గొన్నారు ధన్యవాదములు సార్
TELANGANA KAMAREDDY
సైబర్ నేరాలపై రాజంపేట కస్తూరి బా విద్యాలయం లో అవగాహన సదస్సు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **