ఎల్లారెడ్డిపేట ఆగస్టు 03 నిలబడితే చేతులకు అందే ఎత్తులో విద్యుత్ లూజు లైన్ ఉంది దీంతో ప్రమాదం పొంచి ఉంది తన పొలం పైన ఉన్న లూజు విద్యుత్తులైన్ ను సరిచేయాలని గత కొంతకాలంగా విద్యుత్ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న పట్టించుకునే నాధుడే లేడని రైతు కటకం బాలయ్య ఆందోళన వ్యక్తం చేశారు,
వరి నాట్లు వేసే సమయంలో పొలం దున్నేటప్పుడు విద్యుత్ లూజు లైన్ దున్నే ట్రాక్టర్లకు వరి కోసే సమయంలో వరి కోత యంత్రాలకు విద్యుత్ లూజ్ లైన్ తగిలి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇలా పలుసార్లు ఇబ్బందుల పాలయ్యామని కర్రలతో విద్యుత్తు లైను ను పైకెత్తి వ్యవసాయ పనులను చేసుకుంటున్నామన్నారు ఇప్పటికైనా ఎన్ పి డి సి ఎల్ విద్యుత్ అధికారులు రైతు ఇబ్బందులను గుర్తించి " చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టే చందంగా " కాకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తు లైను సరి చేయాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉందని రైతులు అంటున్నారు,
TELANGANA RAJANNA SIRCILLA
ఆందోళన చెందుతున్న రైతు పట్టించుకోని అధికారులు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **