నేటి ప్రభాతదర్శిని ఎల్లారెడ్డిపేట ఆగస్టు 03 సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారు సిలువేరు
ఉత్తం పేరిట గల చెక్కును అతని తల్లి సరస్వతికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు సోమవారం పంపిణీ చేశారు., ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామన్నారు.
చెక్కు అందుకున్న సరస్వతి మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జి
కేకే మహేందర్ రెడ్డి కి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు,
చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్రెడ్డి, ఎడ్ల
కుమార్, గన్న శోభ , గంట బుచ్చా గౌడు, పారిపెల్లి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,
TELANGANA RAJANNA SIRCILLA
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిది కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **