• Other News
  • Live TV
  • అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్న సిపి, విసి, సజ్జనర్.

    Reporter
    admin July 31, 2026, 3:30 pm
    అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్న సిపి, విసి, సజ్జనర్.

    నేటి ప్రభాత దర్శిని చంద్రాయణ గుట్ట ! తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో మరియు తీరక రంగులతో అందంగా అలంకరించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయని దేవదాయ ధర్మదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నామన్నారు. ఉదయం అమ్మవారి అభిషేకం అనంతరం నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మరియు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ .ధ్వజారోహణ చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. సందర్భంగా . విసి సజ్జనర్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శిఖర పూజ .ధ్వజారోహణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ అన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డిసిపి కారే కిరణ్ ప్రభాకర్, తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/