నేటి ప్రభాత దర్శిని ! చంద్రాయణ గుట్ట ! పాతబస్తీ చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ (S,H,O)గా రాచకొండ రవీందర్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ గతంలో విధులు నిర్వహించిన (S,H,O)రౌతు గోపి సెక్రటేరియట్ బదిలీ అయ్యారు. చంద్రయణ గుట్ట పోలీస్ స్టేషన్ లో నూతన (S,H,O)బాధ్యతలు చేపట్టిన రాచకొండ రవీందర్ మైత్రి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అలాగే సైబర్ క్రైమ్ ఫై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా రాచకొండ రవీందర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
TELANGANA HYDERABAD
చంద్రాయణ గుట్ట నూతన ఇన్ స్పెక్టర్ గా రాచకొండ రవీందర్ బాధ్యతలు...
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **