జిల్లా: కామారెడ్డి
జిల్లా కలెక్టర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
జిల్లా వైద్య ఆరోగ్య సేవల సమన్వయకర్త (DCHS) అలాగే బాన్సువాడ ఏరియా ఆసుపత్రి మరియు మాతా-శిశు ఆసుపత్రి (MCH) మెడికల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎం. శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.
TELANGANA KAMAREDDY
కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్ జిల్లా వైద్య ఆరోగ్య సేవల సమన్వయకర్త (DCHS) అలాగే బాన్సువాడ ఏరియా ఆసుపత్రి మరియు మాతా-శిశు ఆసుపత్రి (MCH) మెడికల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. శ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **