Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/netiprabhatadarshini.in/public_html/single.php on line 57
NETI PRABHATA DARSHINI
  • Other News
  • Live TV
  • *అన్ని దానల్లో కెల్ల అన్నదానం మిన్న* *దాతల అందిస్తున్న సహకారంతో కరోనా కష్టకాలం నుండి అన్నార్తుల పేదల ఆకలి తీరుస్తున్న వేములవాడ చారిటబుల్ ట్రస్ట్* *అన్నదానంతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ* ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1931 రోజులుగా నిర్వహిస్తున్న అన

    Reporter
    admin July 24, 2026, 2:09 pm

    *అన్ని దానల్లో కెల్ల అన్నదానం మిన్న*

    *దాతల అందిస్తున్న సహకారంతో కరోనా కష్టకాలం నుండి అన్నార్తుల పేదల ఆకలి తీరుస్తున్న వేములవాడ చారిటబుల్ ట్రస్ట్*

    *అన్నదానంతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ*

    ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1931 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున టీటీడీ ధర్మశాల రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద అన్నార్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని *నేటిఅన్నదాతలుగా* ప్రతాప రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బీ.జె.వై ఎం.టౌన్ ప్రసిడెంట్ కీసరి యశ్వంత్, అన్నదానానికి విరాళం, అలాగే రామక జానకి సుందరి జయంతి సందర్భంగా వీరి కుమారుడు చిరంజీవి అభిరాం శర్మ కూతురు షణ్ముఖప్రియ మరియు కుటుంబ సభ్యులు, అన్నార్తులకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో ఈశ్వరగారి రమణ డాక్టర్ భవాని దంపతులు మరియు కుటుంబ సభ్యులు *శాశ్వత దాతలుగా* డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టిన, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 92469 39388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

    నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/