• Other News
  • Live TV
  • ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ ని కలిసిన గజ్యా నాయక్ తండా గ్రామస్తులు

    Reporter
    admin July 23, 2026, 2:02 pm
    ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ ని కలిసిన గజ్యా నాయక్ తండా గ్రామస్తులు

    హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గజ్య నాయక్ తాండ (మాచారెడ్డి X రోడ్ ) వార్డ్ మెంబర్లు.

    వార్డ్ సభ్యులు పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి వివరించగ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు చెప్పటం జరిగింది.

    ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురేష్ గారు, వార్డ్ సభ్యులు కిషన్, ఏజాజ్, బాబా ఖాన్, నరేష్, రామ, లావణ్య, రమేష్, నాయకులు బన్సీ, శ్రీధర్, అలీ ఖాన్ తతిదారులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/