• Other News
  • Live TV
  • 15.7.2026వ రోజున ఉదయం 11 గంటలకు జనగాం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో, రెవెన్యూ డివిజనల్ అధికారి ,ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) అధ్యక్షతన, అసెంబ్లీ నియోజకవర్గం 98లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగినది. భారత ఎన్నికల సం

    Reporter
    admin July 15, 2026, 4:26 pm
        15.7.2026వ రోజున ఉదయం 11 గంటలకు జనగాం రెవెన్యూ డివిజనల్ అధికారి  కార్యాలయంలో,  రెవెన్యూ డివిజనల్ అధికారి ,ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO)   అధ్యక్షతన, అసెంబ్లీ నియోజకవర్గం 98లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగినది. భారత ఎన్నికల సం

    15.7.2026వ రోజున ఉదయం 11 గంటలకు జనగాం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో, రెవెన్యూ డివిజనల్ అధికారి ,ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) అధ్యక్షతన, అసెంబ్లీ నియోజకవర్గం 98లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగినది.
    భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలలోని ఓటర్ల సవరణ — SIR (Special Intensive Revision) — ముమ్మరంగా ఓటర్ల సవరణ ప్రతిపాదనలను, నిర్దేశించిన తేదీ 25.6.2026 నుండి 24.7.2026 వరకు ఇంటింటి గణన పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రజలు మరియు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యంలో, బూతు లెవల్ అధికారి (BLO) మరియు బూతు లెవల్ ఏజెంట్ (BLA) భాగస్వామ్యంలో, మరియు ERO, AERO అధికారుల పర్యవేక్షణతో ఇది జరుగుతున్నది.
    జూన్ 15.2026 నుండి జూలై 24.2026 వరకు ఎన్యుమరేషన్ ఫారంల సేకరణ, మరియు డిజిటలైజేషన్ పూర్తి చేయవలసి ఉన్నది.
    ఇట్టి విషయమై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశము జరిగినది.
    ఇట్టి సమావేశంలో నిర్దేశించిన తేదీ లోపు, అంటే 31.7.2026లోపు, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించవలసి ఉన్నది.
    కావున ఇట్టి ముమ్మర సర్వేలో అందరూ భాగస్వాములై సహకరించవలసినదిగా ERO మరియు AERO కోరారు

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/