• Other News
  • Live TV
  • *హిట్లర్ ను మరిపించిన కేటీఆర్* *_నేరల్ల పాపం కేటీఆర్ గారిదే_* *బాధితులకు న్యాయం జరగాలి.* *కేటీఆర్ క్షమాపణలు కోరాలి.* *నాడు థర్డ్ డిగ్రీ, నేడు లక్ష తో అవమానం* : *_బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం:: ప్రవీణ్ జె టోనీ._* _రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్ల

    Reporter
    admin July 12, 2026, 4:41 pm
    *హిట్లర్ ను మరిపించిన కేటీఆర్*  *_నేరల్ల పాపం కేటీఆర్ గారిదే_*  *బాధితులకు న్యాయం జరగాలి.*  *కేటీఆర్ క్షమాపణలు కోరాలి.* *నాడు థర్డ్ డిగ్రీ, నేడు లక్ష తో అవమానం* : *_బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం:: ప్రవీణ్ జె టోనీ._*   _రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్ల

    *హిట్లర్ ను మరిపించిన కేటీఆర్*

    *_నేరల్ల పాపం కేటీఆర్ గారిదే_*
    *బాధితులకు న్యాయం జరగాలి.*
    *కేటీఆర్ క్షమాపణలు కోరాలి.*
    *నాడు థర్డ్ డిగ్రీ, నేడు లక్ష తో అవమానం* :
    *_బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం:: ప్రవీణ్ జె టోనీ._*

    _రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మునిగల రాజు* తో కలిసి పాత్రికేయ సమావేశంలో మాట్లాడిన *ప్రవీణ్ టోని.*_
    నేరల్ల సంఘటన వల్ల అనారోగ్యం కు గురై చనిపోయిన గంధం గోపాల్ మృతికి మండల కాంగ్రెస్ పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబం సభ్యులకు మనోదైర్యం కలగాలని కోరుకోవడం జరిగింది.

    అనంతరం నేరల సంఘటన గుర్తు చేస్తూ సమావేశంలో మాట్లాడుతూ, *_కేటీఆర్ గారు హిట్లర్ ను మరిపించేలా కోడి ఈకలు పీకి దాన వేసినట్టు ఆర్థిక సహాయం._*
    _అధికారంలో ఉన్నప్పుడు, అక్రమ ఇసుక రవాణా ను ప్రశ్నించిన అమాయకులను పోలీసులతో కలిసి థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసిన కేటీ రామారావు గారు._
    _వారి జీవుతాలకు కేటీఆర్ బాధ్యత వహించాలి._
    _అనారోగ్యం తో ఆర్థికంగా చితికి పోయినా బాధితులు._
    _కేటీఆర్ ది అధికారం లో అహంకారం, ప్రతిపక్షం లో నిర్లక్ష్యం_
    _అక్రమ సంపాదన తోనైనా ఆదుకోవాలి._
    _ప్రజా ప్రభుత్వ పెద్దలు త్వరలో నేరల్ల బాధితుల ను కలసి న్యాయపరమైన చిక్కులు తొలిగేలా కృషిచేయడం జరుగుతుంది.
    *ఇట్టి సమావేశం లో ప్రవీణ్ తో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగాల రాజు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల్ల నర్సింగం గౌడ్,నాయకులు కట్కo రాజు, శ్రీకాంత్,రాము, శ్రీను,పరుశురాం, బాలు, శ్రీనివాస్, చోటు, భరత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.*

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/