*హిట్లర్ ను మరిపించిన కేటీఆర్* *_నేరల్ల పాపం కేటీఆర్ గారిదే_* *బాధితులకు న్యాయం జరగాలి.* *కేటీఆర్ క్షమాపణలు కోరాలి.* *నాడు థర్డ్ డిగ్రీ, నేడు లక్ష తో అవమానం* : *_బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం:: ప్రవీణ్ జె టోనీ._* _రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్ల
*హిట్లర్ ను మరిపించిన కేటీఆర్*
*_నేరల్ల పాపం కేటీఆర్ గారిదే_*
*బాధితులకు న్యాయం జరగాలి.*
*కేటీఆర్ క్షమాపణలు కోరాలి.*
*నాడు థర్డ్ డిగ్రీ, నేడు లక్ష తో అవమానం* :
*_బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం:: ప్రవీణ్ జె టోనీ._*
_రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మునిగల రాజు* తో కలిసి పాత్రికేయ సమావేశంలో మాట్లాడిన *ప్రవీణ్ టోని.*_
నేరల్ల సంఘటన వల్ల అనారోగ్యం కు గురై చనిపోయిన గంధం గోపాల్ మృతికి మండల కాంగ్రెస్ పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబం సభ్యులకు మనోదైర్యం కలగాలని కోరుకోవడం జరిగింది.
అనంతరం నేరల సంఘటన గుర్తు చేస్తూ సమావేశంలో మాట్లాడుతూ, *_కేటీఆర్ గారు హిట్లర్ ను మరిపించేలా కోడి ఈకలు పీకి దాన వేసినట్టు ఆర్థిక సహాయం._*
_అధికారంలో ఉన్నప్పుడు, అక్రమ ఇసుక రవాణా ను ప్రశ్నించిన అమాయకులను పోలీసులతో కలిసి థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసిన కేటీ రామారావు గారు._
_వారి జీవుతాలకు కేటీఆర్ బాధ్యత వహించాలి._
_అనారోగ్యం తో ఆర్థికంగా చితికి పోయినా బాధితులు._
_కేటీఆర్ ది అధికారం లో అహంకారం, ప్రతిపక్షం లో నిర్లక్ష్యం_
_అక్రమ సంపాదన తోనైనా ఆదుకోవాలి._
_ప్రజా ప్రభుత్వ పెద్దలు త్వరలో నేరల్ల బాధితుల ను కలసి న్యాయపరమైన చిక్కులు తొలిగేలా కృషిచేయడం జరుగుతుంది.
*ఇట్టి సమావేశం లో ప్రవీణ్ తో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగాల రాజు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల్ల నర్సింగం గౌడ్,నాయకులు కట్కo రాజు, శ్రీకాంత్,రాము, శ్రీను,పరుశురాం, బాలు, శ్రీనివాస్, చోటు, భరత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.*