• Other News
  • Live TV
  • ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

    Reporter
    admin May 23, 2026, 3:35 pm
    ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

    ​పెద్దపల్లి, మే- 23: ​ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 6వ రోజు “ఉద్యోగ సాధన మేళా” నిర్వహించడం జరిగింది.

    శనివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ సాధన మేళా”లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.

    ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఉద్యోగ సాధనమేళా ఏర్పాటు చేసి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టాస్క్, జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని,ఈ ఉద్యోగ అవకాశాలను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
    అనంతరం, యూత్ పార్లమెంట్‌లో ప్రతిభ కనబరిచి పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక మెమెంటోలను అందజేసి అభినందించారు. అదేవిధంగా, ఈ మెగా జాబ్ మేళాలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

    ​ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఎ. సురేష్ , జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ఎం. రాజశేఖర్ , జి.ఎం డి.ఐ.సి కీర్తికాంత్ , టాస్క్ , డీట్ అధికారి కౌసల్య , ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ , వైస్ ప్రిన్సిపాల్, ట్రైనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, పీఈటీ కుమార్, పీఈటీ దుర్గాప్రసాద్, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    ​జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login