• Other News
  • Live TV
  • అన్నదానంతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ దాతల సహకారంతో 1840 రోజులుగా పేదలకు అన్నదాన కార్యక్రమం

    Reporter
    admin May 4, 2026, 3:06 pm
    అన్నదానంతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ  దాతల సహకారంతో 1840 రోజులుగా పేదలకు అన్నదాన కార్యక్రమం

    మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

    అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి

    ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతోనిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున లక్ష్మీగణపతి రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు వాటర్ బాటిల్స్ తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా జూలపెల్లి విజయ, జూలపెల్లి రాజు ప్రణీత దంపతులు మరియు కుటుంబ సభ్యులు, శివుడికి ప్రీతికరమైన సోమవారం సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలని సంకల్పంతో జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు, పుట్టినరోజు సందర్భంగా కొండ సుధీర్ మరియు కుటుంబ సభ్యులు గార్లు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మరియు ఇతరత్రకార్య క్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 9246939388కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

    ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ జూలపెల్లి రాజు పొలాస రాజేందర్ సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ మఠం శివకుమార్ చిన్నారి జూలపెల్లి శివప్రియ తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login