Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/netiprabhatadarshini.in/public_html/single.php on line 57
NETI PRABHATA DARSHINI
  • Other News
  • Live TV
  • తేది: 05-05-2026 జాబ్ మేళ -2026

    Reporter
    admin May 4, 2026, 3:02 pm

    కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆడిటోరియంలో
    తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యువజన అభివృద్ధి, పర్యాటకం & సంస్కృతి (క్రీడలు) విభాగం వారి ఆదేశాల మేరకు వివిధ జిల్లాల కలెక్టర్లు ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక లో బాగంగా తెలంగాణా రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలలో జాబ్ మేళ-2026 కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    కావున, కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు, తెలియ చేయునది ఏమనగా తేది: 05-05-2026 మంగళవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలోకరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల గురించి యువజన మరియు క్రీడల శాఖ అధ్వర్యంలో జాబ్ మేళ-2026 కార్యక్రమమును రాజన్న సిరిసిల్ల , ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు నిర్వహిన్స్తున్నారు . ఇందులో ప్రైవేట్ కంపనీలు పాల్గొంటున్నాయి. కావున కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల జిలల్లాలోని నిరుద్యోగ యువత ఇట్టి అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ గారు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్ర గారు తిలియచేసారు. అయితే ఇందులో నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా పాల్గొని దరఖాస్తు చేసుకోగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖా అధికారి ఎ. రాందాస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ వెబ్ పోర్టల్ http://satg.telangana.gov.in/prajapalana ధరఖాస్తు చేసుకొగలరు. తద్వార ఇంటర్వ్యూ షెడ్యూల్ ను SMS లేదా ఈ మెయిల్ ద్వార పొందుకొని ఇంటర్వ్యూ కు హాజరుకగలరు.


    జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి(అ.భా)
    ( ఎ.రాందాస్, )
    సెల్.నెం.94402 39783
    రాజన్న సిరిసిల్ల

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login