• Other News
  • Live TV
  • అన్నిదానాల్లో కెల్ల అన్నదానం మిన్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

    Reporter
    admin April 21, 2026, 1:50 pm
     అన్నిదానాల్లో కెల్ల అన్నదానం మిన్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

    అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి

    ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందిస్తున్న సహకారంతో నిర్వ హిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీ గణపతి రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్న దాతలుగా చిరంజీవి మరింగంటి అనిరుద్ చార్య పుట్టినరోజు సందర్భంగా అమ్మ నాన్న గారైన మరింగంటి మాధవి గిరిధరాచార్య దంపతులు, మల్యాల కార్తీష జయంతి సందర్భంగా అమ్మ నాన్న గారైన మల్యాల శ్రీనివాస్ రేఖ దంపతులు, కీ.శే. గొట్టం నర్సయ్య గారి వర్ధంతి సందర్భంగా వీరి సతీమణి దేవలక్ష్మి కుమారుడు కోడలు గారైన శ్రీనివాస్ లక్ష్మి దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంక టేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టిన రోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్య క్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 9246939388 నంబరుకు సంప్రదించా లని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

    ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నాగుల చంద్రశేఖర్ పొలాస రాజేందర్ పసుల శ్రీధర్ మఠం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర