కరీంనగర్ జిల్లా కలెక్టర్ఆధ్వర్యంలో HCL Technologies వారు నిర్వహిస్తున్న TECH Bee Programme కొరకు 2025/2026 న పూర్తి చేసుకున్న వారు MPC,MEC,CEC/BIPC Vocational Computers విద్యార్థులకు 11th ఏప్రిల్ 2026 రోజున ఉదయం 11:30 గంటలకు *Space Computer education opp: బస్టాండు చర్చి లైన్ . మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా DIEO గారు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రంగ మరియు ప్రవేట్ కళాశాలలో MPC,MEC,CEC/Vocational Computers లో 75% ఓవరాల్ గాను, 60% మార్కులు మ్యాతమాటిక్స్ లో పొందిన అర్హులైన అభ్యర్థులు
తమ
(1) పదో తరగతి పాస్ సర్టిఫికెట్ నకలు,
(2) ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్.
(3) ఆధార్ కార్డు నకలు,
(4) ఒక ఫోటో &
(5) ఆండ్రాయిడ్ మొబైల్ తో డ్రైవ్ స్థలానికి హాజరుకావాలని కోరారు.
మరియు పూర్తి వివరాలకు ఈ క్రింది హెచ్.సి. ఎల్. ప్రతినిది సెల్ఫోన్ నెంబర్ ను 6303207394 సంప్రదించాలని పేర్కొన్నారు.
TELANGANA KARIMNAGAR
ఇంటర్ విద్యార్థులకు HCL TechBee - కలెక్టర్ ఆధ్వర్యం *ఈ నెల 11th 2026 న Software రంగంలో ఉద్యోగ మేళ;
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.