• Other News
  • Live TV
  • మార్చ్ 18 జనగాం బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు భక్తులకు సకల ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులు సమన్వయము గా పని చేయాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    Reporter
    admin March 18, 2026, 1:08 pm
    మార్చ్ 18 జనగాం    బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు    భక్తులకు సకల ఏర్పాట్లు    వివిధ శాఖల అధికారులు సమన్వయము గా పని చేయాలి    జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    పాలకుర్తి మండలం.. వల్మిడి గ్రామం లోని శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం లో
    ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పైన బుధవారం,
    జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డీసీపీ రాజ మహేంద్ర నాయక్,సంబంధిత అధికారులతో మినీ కాన్ఫెరెన్స్ హల్ లో రివ్యూ నిర్వహించారు

    ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.... స్వామి వారి బ్రహ్మోత్సవాల కోసం వివిధ శాఖల అధికారులు సమన్వయముగా పని చేయాలనీ... ఆయా శాఖల అధికారులు వారి పరిధిలో గల ఏర్పాట్లన్ని పక్కాగా చేయాలన్నారు

    ప్రోటోకాల్ ప్రకారం గా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలని,
    విద్యుత్ సరఫరా లో ఆటంకం ఉండకూడదని , ట్రాఫిక్, క్యూ లైన్, పార్కింగ్ తదితర అంశాల్లో భక్తుల కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామి వారి దర్శనం సులభం గా దర్శనం చేసుకొని వెళ్లేలా పోలీస్ బందో బస్తు ఉండాలని , త్రాగు నీటి కోసం మంచి నీళ్ల ట్యాంకర్ లని, మెడికల్ క్యాంపు ని ఏర్పాటు చేయాలనీ , అంబులెన్స్ అందుబాటులో ఉండాలని, భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా సరిపడా బస్సులను ఆర్టీసీ వారు అందుబాటులో పెట్టాలని,పంచాయతీ రాజ్ శాఖ అధికారులు
    అవసరమైన చోట రోడ్ మరమ్మత్తులు చేయాలనీ, NSS వాలంటీర్ లను పంపించాలని, ఫైర్ వెహికిల్ కూడా అందుబాటులో పెట్టాలని, శానిటేషన్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులు, భోజనాలను చెక్ చేయాలనీ
    కలెక్టర్ ఆదేశించారు

    ఈ సమావేశం లో ఆర్డీ వో వెంకన్న, ఏసీపీ నర్సయ్య, ఆలయ ఈఓ, పాలకుర్తి తహసీల్దార్, విద్యుత్, వైద్య, పంచాయతీ రాజ్, పోలీస్, ఆర్టీసీ, ఫైర్, పంచాయతీ రాజ్ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర