• Other News
  • Live TV
  • ప్రభాత దర్శిని న్యూస్. కాల్వ శ్రీరాంపూర్ ప్రతినిధి. మార్చి 9 విలువిద్యలో రాష్ట్ర స్థాయి పోటీలకుఎంపికైన కూనారం వాసి. "కొడారి శ్రీ హాన్స్"

    Reporter
    admin March 9, 2026, 1:46 pm
    ప్రభాత దర్శిని న్యూస్. కాల్వ శ్రీరాంపూర్ ప్రతినిధి. మార్చి 9 విలువిద్యలో  రాష్ట్ర స్థాయి పోటీలకుఎంపికైన కూనారం  వాసి. "కొడారి శ్రీ హాన్స్"

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున నిర్వహించిన బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 10.అండర్ 13.అండర్ 15 విభాగాలలో జరిగిన పోటీలలో అండర్ 10 విభాగంలో సన్‌షైన్ లెర్నింగ్ స్కూల్ పెగడపల్లి విద్యార్ధి కోడారి శ్రీహన్ష్ , మార్చి 8న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందినాడు.అండర్ 10 విభాగంలో కే. శ్రియాన్ష్ పోటీలకు అర్హత సాధించాడు అని కరీంనగర్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, నిర్వాహకులు తెలిపారు. శ్రీహన్ష్ తండ్రి కొమురోజు సంపత్ జాతీయ విలువిద్య క్రీడాకారుడు కావడంతో శ్రీహన్ష్ తండ్రికి తగ్గ తనయుడు అని పలువురు అభినందిస్తున్నారు. సంపత్ మరియు శ్రీహన్ష్ కు (తండ్రి, కి మారియు తనయుని కి ) కోచ్ ఒక్కరే కొమురోజు శ్రీనివాస్ కావడం మరొక విశేషం. మంథని లో ఎక్సైజ్ శాఖ లో కానిస్టెబుల్ గా విధులు నిర్వహించిన సంపత్ ప్రస్తుతం డిప్యుటేషన్ పైన తెలంగాణ మధ్య నిషేధ & ఎక్సైజ్, పర్యాటకం, సంస్కృతి మరియు పురావస్తు శాఖ మంత్రి పేషి లో విధులు నిర్వహిస్తున్నాడు కోడారి సంపత్ మరియు రజిత దంపతుల కుమారుడు కే .శ్రీ హన్ష్ ప్రస్తుతం పెగడపల్లి లెర్నింగ్ స్కూల్ లో 5.తరగతిలో విద్యనభ్యసిస్తున్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర