• Other News
  • Live TV
  • తేదీ 07/03/2026

    Reporter
    admin March 7, 2026, 5:08 pm
    తేదీ 07/03/2026

    ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు ఎడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ గారితో కలిసి హెచ్ పి వి వ్యాక్సిన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. 14-15 సంవత్సరముల మధ్య వయసు కలిగిన ఆడపిల్లలలో గర్భాశయముఖ ద్వార క్యాన్సర్ నివారణకు వేసే హెచ్ పి వి వ్యాక్సిన్ ఈనెల 8 వ, తేదీన ప్రారంభమవుతుందని తెలియజేసినారు
    ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఇన్వినైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రాజగోపాల్ ,పిఓఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా ,హెల్త్ ఎడ్యుకేటర్ సరస్వతి గార్లు పాల్గొన్నారు,

    Sd/-
    జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
    కరీంనగర్

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర