కరీంనగర్ జిల్లా లో జనవరి 31 నుండి యూరియా యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ రోజు వరకు యూరియా యాప్ ద్వారా 51936 మంది జిల్లా రైతులు 172191 యూరియా బస్తాలను బుక్ చేసుకుని వాటిలో 143933 బస్తాలను కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా జిల్లాలో 725 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. కాబట్టి జిల్లాలోనీ రైతులందరూ ఈ యాప్ ద్వారా చాలా సులువుగా యూరియా బుక్ చేసుకొని అందుబాటులో ఉన్న డీలర్ వద్ద యూరియా కొనుగోలు చేయవచ్చు.
TELANGANA KARIMNAGAR
యూరియా యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **