ఫిబ్రవరి 9
జనగాం
జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కలెక్టర్ గారి ఆదేశానుసారం DRDA ద్వారా సెంటర్ ఆఫ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్ ఆఫ్ ఎక్స్లెన్స్ (COLTE) గారి సహకారంతో జాబ్ గ్యారెంటీతో కూడిన ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు DRDO పీడీ వసంత సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు దీనిలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల కు భాగంగా హైదరాబాదులోని విద్యానగర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 30 మంది యువతీ యువకులు తేదీ 5.1. 2026 శిక్షణలో చేరడం జరిగిందన్నారు
శిక్షణ కోర్సుల వివరాలు..
1.రియల్ టైమ్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్
2. సప్లై చైన్ అసోసియేట్
3. ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్ ఎగ్జిక్యూటివ్...
పై అంశాల పై వీరికి మూడు నెలల ఉచిత వసతి తో కూడిన శిక్షణ ఇవ్వడం జరేగిందని... దాదాపు 35 రోజుల శిక్షణ ను పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు.ఈ నెల చివరి భాగంలో వీరికి ఇంటర్వ్యూస్ నిర్వహించిన అనంతరం పేరోందిన బహుళ జాతీయ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు ఉద్యోగ సమయం లో వీరికి నెలకు దాదాపుగా 15 వేల నుండి 18 వేల రూపాయలు వేతనం లభిస్తుందని.. తదుపరి బ్యాచ్ కోసం మార్చి 5 వ తేదీ నుండి పై కోర్సులకు దరఖాస్తులు తీసుకోవటం జరుగుతుంది అని తెలియ జేశారు
ఇట్టి అవకాశాన్నీ సద్వినియోగపరుచుకొని యువత వారి జీవితాల్లో స్థిరపడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరినట్లు DRDO పీడీ తెలిపారు
TELANGANA JANGOAN
జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కలెక్టర్ గారి ఆదేశానుసారం DRDA ద్వారా సెంటర్ ఆఫ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.