Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/netiprabhatadarshini.in/public_html/single.php on line 57
NETI PRABHATA DARSHINI
  • Other News
  • Live TV
  • ఈనెల 9న బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ IELTS అవగాహన కార్యక్రమం నిర్వహణ

    Reporter
    admin February 7, 2026, 3:02 pm

    పెద్దపల్లి, ఫిబ్రవరి -07:
    ఈనెల 9న బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ IELTS అవగాహన కార్యక్రమం నిర్వహణ.. జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి
    ఈనెల 9న బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ IELTS అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ లో IELTS ఉచిత కోచింగ్ పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్ డిగ్రీ పాసైన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కీలకమైన IELTS ( ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) ఉచిత కోచింగ్ పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈనెల 9వ తేదీన సోమవారం రోజు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ లో ఈ శిక్షణకు నిర్వహిస్తున్న మనీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తప్పక హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో విదేశాలలో విద్య, ఉద్యోగం ఆంగ్ల భాష నైపుణ్యాలను అంచనా వేసే అంతర్జాతీయ పరీక్ష పై విదేశాలలో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలను, వాటికి కావాల్సిన స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం ఉంటుందని, జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్ధులు, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు IELTS ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నేరుగా తమ దరఖాస్తులను బిసి స్టడీ సర్కిల్ కరీంనగర్ లో టెన్త్, ఇంటర్, డిగ్రీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు సంబందిత ద్రువపత్రాలతో నేరుగా అందజేయాలని, మరిన్ని వివరాలకు 040- 24071178, 0878- 2268686 నెంబర్లు యందు సంప్రదించాలని వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login