ఈరోజు సిరిసిల్ల పట్టణ బల్దియా ఎన్నికల్లో 28వ వార్డు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి మాసం లక్ష్మీ రత్నాకర్ గారికి మద్దతుగా ముస్తాబాద్ మండలం నుంచి తుర్కపల్లి సర్పంచ్ బండ్ అన్న గారు మరియు ఉపసర్పంచ్ వేణు గారు మరియు వినయ్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా పాలన ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా వెలుగుతున్న ప్రభుత్వం పథకాలను కార్యక్రమాలను 28వ వార్డు ఓటర్ మహాశయులకు వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాసం రత్నాకర్ కామామ్ మీడియా ఇంచార్జ్ కనుకుల అనంతరెడ్డి 28వ వార్డు ఇంచార్జ్ కొత్వాల కిరణ్ మరియు తెలంగాణ పట్టబద్దల సంఘం నాయకులు కనపర్తి జగదీశ్వర్ నోగురి నవీన్ సాయి కృష్ణ యువ నాయకులు కుంట కార్తిక్ అయిలి మహేందర్, ఆయిల్ శశి కుమార్
TELANGANA RAJANNA SIRCILLA
సిరిసిల్ల 28వ వార్డు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి మాసం లక్ష్మీ రత్నాకర్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **