• Other News
  • Live TV
  • 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ సేకరణ ప్రక్రియ

    Reporter
    admin January 3, 2026, 3:24 pm
    2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ సేకరణ ప్రక్రియ

    2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ (Custom Milled Rice) సేకరణ ప్రక్రియను AMC గోదాం -ఘన్‌పూర్ స్టేషన్‌లో శనివారం అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ ప్రారంభించారుఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నాణ్యమైన బియ్యాన్ని (CMR) సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు అప్పగించాలని మిల్లర్ల ను ఆదేశించారు.
    ఈ కార్యక్రమం లో RDO ఘన్‌పూర్ స్టేషన్, తహశీల్దార్, ఘన్‌పూర్ స్టేషన్, DTcలు, SWC మేనేజర్, AMC చైర్మన్లు, రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow