• Other News
  • Live TV
  • మెదడులో బ్లడ్ క్లాట్ అయి చేతిలో డబ్బులు లేక వైద్యసాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు శైను

    Reporter
    admin January 2, 2026, 4:22 pm
    మెదడులో బ్లడ్ క్లాట్ అయి చేతిలో డబ్బులు లేక వైద్యసాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు శైను

    ఇతనికి తల్లితండ్రులు లేరు.ఇతనికి స్వంత ఇల్లు కూడా లేదు. వేరేవాళ్లు కట్టి విడిచి పెట్టిన ఇల్లు ఉంటే దాంట్లో ఇతనిని పడ వేశారు. ఇతని మేనమామ రోజు అన్నంతెచ్చి పెడు తున్నారు. ఆటో నడుపుతూ జీవనము కొనసాగిస్తున్న క్రమంలో ఇతనికి కుడి కాలు, కుడి చేతు పడిపోయింది మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి వేములవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో చూపిస్తే ఇక్కడ ట్రీట్మెంట్ లేదు కరీంనగర్ తీసుకొని వెళ్ళమని డాక్టర్లు చెప్పారని, ఇతనికి ఇంకా బ్లడ్ క్లాట్ అవుతుంది. చేతిలో చిల్లిగవ్వ లేక వైద్యం కోసం ఎదురు చూస్తున్న నాంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద శనిగరపు శైను. మానవతా దృక్పథంతో మనకు తోచిన సాయం అందిద్దాం.సాయం అందించే దాతలు ట్రస్టు ఫోన్ పే/గూగుల్ పే నం. 89855 88060కు అందిస్తే ట్రస్టు ద్వారా కొంతకలిపి శైనుకు మెరుగైన వైద్యపరీక్షలకు సాయం అందిద్దాం.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login