• Other News
  • Live TV
  • అన్నదానంతో పాటు పండ్లు వాటర్ బాటిల్స్ పంపిణీ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

    Reporter
    admin July 27, 2026, 3:14 pm
    అన్నదానంతో పాటు పండ్లు వాటర్ బాటిల్స్ పంపిణీ  మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

    ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1934 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున టీటీడీ ధర్మశాల రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద అన్నార్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా లక్కాకుల నాగ ప్రహ్లాద్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులు అమ్మానాన్న రవికుమార్ నాగ శిరిష దంపతులు, పెళ్లిరోజు సందర్భంగా నాగుల మౌనిక సాయి నారాయణ దంపతులు, మిర్యాల ఆనందం మల్లమ్మ మిర్యాల పరమేశ్వరయ్య లక్ష్మి గార్ల జ్ఞాపకార్థం మిర్యాల మనోహర్ మరియు వారి కుటుంబ సభ్యులు,సోమవారం సందర్భంగా అన్నార్తులకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టిన, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 92469 39388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

    నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ ముంజ వెంకటేష్ ప్రతాప నటరాజ్ ప్రతాప చందన వంగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/