• Other News
  • Live TV
  • బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థలలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష*

    Reporter
    admin July 27, 2026, 1:17 pm
    బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థలలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష*

    పెద్దపల్లి, జూలై - 27*పెద్దపల్లి జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల (BC Welfare Gurukul Education Society) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలలో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

    MJP గురుకుల బాలుర జూనియర్ కళాశాలలలో *ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC)* గ్రూపులు, బాలికల జూనియర్ కళాశాలలలో *ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), సీఈసీ (CEC)* గ్రూపులలో పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్లు, పదవ తరగతి మార్కలు మరియు రిజర్వేషన్ కేటగిరి ప్రకారం కేటాయించబడుతాయి.

    మార్చి–2026లో పదో తరగతి (SSC) ఉత్తీర్ణులై, *450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు* సాధించిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు అర్హులని పేర్కొన్నారు.
    ప్రవేశాలకు హాజరయ్యే విద్యార్థులు *SSC మార్కుల మెమో జిరాక్స్, ఆధార్ కార్డు ఒరిజినల్‌తో పాటు జిరాక్స్, SSC బోనఫైడ్ సర్టిఫికెట్* తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.

    *జూలై 28, 2026 (మంగళవారం) ఉదయం 10.00 గంటలకు* భూపతిపూర్ (క్రాస్ రోడ్), రాజీవ్ రహదారి, సుల్తానాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.

    అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత తేదీన అవసరమైన ధ్రువపత్రాలతో స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని, అడ్మిషన్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం *9550446246* నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/