• Other News
  • Live TV
  • మెదక్ 19.07.2026 ఆదివారం *SIR కార్యక్రమం మెదక్ నియోజకవర్గంలో 85% డిజిటలైజేషన్ పూర్తి* మెదక్ నియోజకవర్గ *ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్* గారి నాయకత్వంలో *SIR కార్యక్రమం* చాలా బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ఇప్పటికే *85% వరకు డిజిటలైజేషన్ పనులు* విజయవం

    Reporter
    admin July 19, 2026, 1:17 pm
      మెదక్ 19.07.2026 ఆదివారం  *SIR కార్యక్రమం మెదక్ నియోజకవర్గంలో 85% డిజిటలైజేషన్ పూర్తి*   మెదక్ నియోజకవర్గ *ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్* గారి నాయకత్వంలో *SIR కార్యక్రమం* చాలా బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ఇప్పటికే *85% వరకు డిజిటలైజేషన్ పనులు* విజయవం

    మెదక్ 19.07.2026 ఆదివారం

    *SIR కార్యక్రమం మెదక్ నియోజకవర్గంలో 85% డిజిటలైజేషన్ పూర్తి*


    మెదక్ నియోజకవర్గ *ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్* గారి నాయకత్వంలో *SIR కార్యక్రమం* చాలా బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ఇప్పటికే *85% వరకు డిజిటలైజేషన్ పనులు* విజయవంతంగా పూర్తయ్యాయి.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు మాట్లాడుతూ, మిగిలిన 15% పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

    SIR కార్యక్రమం విజయవంతానికి *మండల్ ప్రెసిడెంట్లు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు* ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. వారి కృషి వల్లనే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతమవుతోందని ఎమ్మెల్యే గారు అభినందించారు.

    ప్రజాసేవయే లక్ష్యంగా SIR కార్యక్రమాన్ని 100% పూర్తి చేసి, మెదక్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.

    *ఇట్లు,*
    *మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్*

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/