• Other News
  • Live TV
  • షాబదు హత్య కేస్ ల రాజుకుమార్ లభించేనా?

    Reporter
    admin July 12, 2026, 5:38 pm
    షాబదు హత్య కేస్ ల రాజుకుమార్ లభించేనా?

    రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో దర్యాప్తు వేగవంతమైంది.
    Shivam nagarani
    Last updated: July 12, 2026, 5:37 pm Case |రంగారెడ్డి జిల్లా ( Rangareddy ) షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆదివారం ( 12 జులై )కొత్తూరు మండలం అక్కివేనిగూడెం సమీపంలో అతడిని పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    Shabad Murder Case | పోలీసుల గాలింపు ఫలించినట్టేనా?
    ఆరుగురిని దారుణంగా హత్య చేసినప్పటి నుంచి రాజ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు 9 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. నిన్ననే నిందితుడు ఉపయోగించిన కారును చేగూరు రైల్వే లైన్ సమీపంలో గుర్తించిన పోలీసులు, గాలింపును మరింత ముమ్మరం చేశారు.

    Shabad Murder Case | అదుపులోకి తీసుకున్నట్లు..
    స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించి, టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉందో అడుగుతున్న ఒక వ్యక్తిపై అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిందితుడిని పట్టుకున్నది స్థానిక పోలీసులా లేక ప్రత్యేక దర్యాప్తు బృందమా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అధికారికంగా ధృవీకరించిన తర్వాతే ఈ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నిందితుడు దొరికాడన్న వార్తతో స్థానికులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88