ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బి ఆర్ఎస్ పట్టణ యూత్ విభాగం
ఈ సందర్బంగా బి ఆర్ఎస్ పట్టణ మాజీ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ మాట్లాడుతూ
బండి సంజయ్ నుంచి ఈ భాష తప్పించి మంచి భాష ని మనం ఆశించడం మన తప్పే అవుతుంది గారు అడిగిన దానికి సమాధానం ఇవ్వలేక సంబంధం లేని విషయాలను ప్రస్థావించి తప్పించుకోవడం ఆయన అసమర్ధత అర్తం అవుతుంది
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి వారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో 3 కోట్ల బంగారం దొంగతనం జరిగితే వారిని పట్టుకోవాల్సింది పోయి కె టి ఆర్ ను విమర్శించడం బండి సంజయ్ విజ్ఞత కె వదిలేస్తున్నాం మూడు నాలుగు రోజులు అయిన్ది ఇంత వరకు కూడ దొంగల ఆచూకీ దొరకలేదు ప్రజలలో విద్వేషాలు రెచ్చ గొట్టడం తప్ప బండి సంజయ్ నియోజకవర్గం కి చేసిన అభివృద్ధి శూన్యం
రాష్ట్రం లో బి ఆర్ఎస్ పార్టీ ని ఎదురుకునే దమ్ము లేక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అయ్యాయి అన్న విషయం రాష్ట్రం మొత్తం తెలుసు గుమ్మడి కాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుము కున్నట్టు ఉంది బండి సంజయ్ వ్యవహారం కెసిఆర్ హయాంలో రాష్ట్రం లో క్రైమ్ పైన ఉక్కు పాదం మోపడం తో క్రైమ్ శాతం చాలా తగ్గింది
మరి ఎప్పుడు అయితే కాంగ్రెస్ అధికారం లోకి రాగానే రాష్ట్రం లో విచ్చలవిడిగా దొంగతనాలు అమ్మాయి లపై ఆగయిత్యాలు మర్డర్ లు ఏ విదంగా జరుగుతున్నాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి
BRS హయాంలో కరీంనగర్ పట్టణం లో 700సీసీ కెమెరా లతో పట్టణాన్ని సురక్షిత నగరం గా చేసారు
మరి ఈ రోజున కాంగ్రెస్ అసమర్ధత వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ని ప్రశ్నించాలిసింది పోయి ప్రతిపక్షం లో ఉన్న కె టి ఆర్ ను విమర్శించడం బండి సంజయ్ స్థాయి ఏమిటో అర్థం అవుతుంది
ఈ ప్రెస్ మీట్ లో సుంకపాక మనోజ్ కుమార్ కత్తెర వరుణ్ కుమార్ సుషీన్ రావు మునీర్ పంగ మధు మన్సూర్ షాద పాల్గొన్నారు
TELANGANA RAJANNA SIRCILLA
కె టి ఆర్ పై బండి సంజయ్ వ్యక్యల పై సిరిసిల్ల 6 (నేటి ప్రభాత దర్శిని)
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **