Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/netiprabhatadarshini.in/public_html/single.php on line 57
NETI PRABHATA DARSHINI
  • Other News
  • Live TV
  • పెద్దపల్లి , ఏప్రిల్ -04:ఏప్రిల్ 8న జాబ్ మేళా నిర్వహణ...జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతిరావు

    Reporter
    admin April 4, 2026, 4:56 pm

    పెద్దపల్లి , ఏప్రిల్ -04:
    ------------------------------
    జిల్లాలోని నిరుద్యోగ యువకులకు పెద్దపల్లి జిల్లాలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఏప్రిల్ 8న బుధవారం రోజున జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతిరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

    శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ కంపెనీలో 15 మార్కెటింగ్ పోస్టులు వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్నాయని జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని , విద్యార్హత ఏదైనా డిగ్రీ, వయస్సు 25 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలని, ఆసక్తి గలవారు ఏప్రిల్ 08 బుధవారం ఉదయం 11 గంటలకు విద్యార్హత పత్రాలు, పని అనుభవం, ఆధార్ కార్డు జిరాక్స్ లతో పెద్దకాల్వల లోని నూతన కలెక్టర్ భవన సముదాయం మొదటి అంతస్థులో గది నెంబర్ 233లో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 8985336947, 8121262441 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర