• Other News
  • Live TV
  • ఈ రోజు గండి లచ్చపేట గ్రామంలో C. M relief fund చెక్కులు పంపిణీ

    Reporter
    admin April 1, 2026, 12:02 pm
    ఈ రోజు గండి లచ్చపేట గ్రామంలో  C. M relief fund చెక్కులు పంపిణీ

    ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ మండల అధ్యక్షులు బోండ్ల శ్రీశైలం గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇట్టి చెక్ లను అందజేయుటకు సహకరించిన తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టోనీ (ప్రవీణ్ )గారికి , సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి K. K. మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ము1). బల్లెపు సత్తయ్య 11000
    2). పడిగ నరసవ్వ 35000
    ల చెక్కులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు B.శ్రీనివాస్ గారు గ్రామ సర్పంచ్ జంగిటి అంజయ్య గారు
    ఉప సర్పంచ్ పుట్ట భాను గారి చేతుల మీదుగా అందచేయ్యడం జరిగింది._
    ఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేసారు 🙏🙏.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర