ప్రధాన డిమాండ్ లతో జేసీ ని కలిసిన PUWJS.. ప్రతినిధులు
విశాఖ అర్బన్ :
(ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమాఖ్య) APWJS జాతీయ అధ్యక్షులు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గురుగుబెల్లిఅప్పలనాయుడు పిలుపుమేరకు ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పి యోగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కడలి మురళి కృష్ణ.. ట్రజరర్ కొరాడ. రామకృష్ణ...ఆధ్వర్యంలో 14-03-2026 శుక్రవారం యూనియన్ సభ్యులు తో కలిసి జాయింట్ కలెక్టర్ జి.విద్యాదరిని జర్నలిస్టుల సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విద్యాదరి మాట్లాడుతూ.. అక్రిడేషన్ అందరికీ వచ్చినట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా విశాఖపట్నం జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలం కోసం కృషి చేస్తాను అన్నారు.జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులందరి ఇంటి స్థలం కోసం నివేదిక ప్రభుత్వానికి
పంపిస్తామని తెలిపారు.జాయింట్ కలెక్టర్ ను కలిసిన వారిలో పత్తిపాటి వీర వెంకట సత్యనారాయణ సూరి రాజు,పెద్ద ఎత్తున జర్నలిస్ట్ లు పాల్గొన్నారు..
ప్రధాన సమస్యలు..
1 అర్హులైన జర్నలిస్ట్ లకు.. తక్షణమే అక్క్రిడిటేషన్ లు మంజూరు చేయాలి.. చిన్న మధ్య తరహా పత్రికలుకు తగు న్యాయం చేయండి..
2, అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇల్లాస్థలాలు మంజూరు చేయాలి
3, ప్రతి సీనియర్ జర్నలిస్ట్ కు పింఛన్ 15000 ఇవ్వాలి, మరియు వర్కింగ్ జర్నలిస్ట్లు అందరికి 10000 గౌరవవేతనం ఇవ్వాలి.
పై డిమాండ్ల ను తక్షణం పరిష్కరించాలని,APWJS ప్రతినిధులు కలిశారు ఈ విషయంపై జెసి, స్పందిస్తూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు..
ANDHRA PRADESH
చిన్న,మధ్యతరహా పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ మంజూరు చేయాలి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **