• Other News
  • Live TV
  • ఘనంగా శివాజీ జయంతి వేడుకలు.

    Reporter
    admin February 19, 2026, 5:00 pm
    ఘనంగా శివాజీ జయంతి వేడుకలు.

    నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.

    బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో
    శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు డీజే చప్పుళ్ళతో శివాజీ విగ్రహం వద్ద నుంచి శోభా యాత్ర గా బయలుదేరి గ్రామంలోని ప్రధాన రోడ్లు, వీధుల గుండా తిరిగి విగ్రం వద్దకు చేరుకున్నారు. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ
    భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, గొప్ప యోధుడు, రాజనీతిజ్ఞుడు అయిన శివాజీ మహారాజు జన్మదినాన్ని జరుపుకుంటున్నాము.
    శివాజీ 1630 ఫెబ్రవరి 19న మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించారు. అతని తండ్రి షాహాజీ భోంస్లే ఒక మరాఠా సైనికాధికారి, తల్లి జీజాబాయి ఒక గొప్ప దేశభక్తుడు.
    శివాజీ తన బాల్యం నుండి యుద్ధ కళలు,రాజనీతిలో శిక్షణ పొందారు. అతను 16 సంవత్సరాల వయస్సులో తన తండ్రి నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుని, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు.
    శివాజీ ఒక గొప్ప యోధుడు,రాజనీతిజ్ఞుడు. అతను మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి, భారతదేశంలో ఒక శక్తివంతమైన రాజ్యంగా మార్చారు.
    శివాజీ జయంతి మహారాష్ట్రలో ఒక ముఖ్యమైన పండుగ. ప్రజలు శివాజీ మహారాజును స్మరించుకుంటారు, అతని జీవితం మరియు కృషిని గుర్తు చేసుకుంటారు.

    శివాజీ జయంతి వేడుకలు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో జరుగుతాయి. ఈ వేడుకలలో, ప్రజలు శివాజీ మహారాజు యొక్క విగ్రహాలను పూజిస్తారు, అతని జీవితం, కృషిని గురించి ప్రసంగాలు చేశారు.అనంతరం గ్రామ యువకులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
    ఈ కార్యక్రమంలో మాజీ యం పి టి సి జెట్టి హన్మండ్లు,ఎల్లగౌని. రాజేశ్వర్ గౌడ్,మొగలకర్ రావు,సాయిరెడ్డి, చాకలి.సాయిబాబా, వేదేందర్,రవీందర్ గౌడ్,గడ్డం.శ్రీనివాస్,లక్ష్మణ్,దాసరి.సాయి బాబా,గొల్ల.శంకర్, బల్రాడ్డి,బాలరాజు గౌడ్ ,వీరేందర్,సాయినాథ్ గ్రామ యువకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login